News
పోలీసులకు ఉచితంగా సేవలు
డీజీపీ సాంబశివరావు విజయవాడలోని వంద మంది పోలీసులలో 37మందికి వృత్తి పరంగా అనారోగ్యసమస్యలు ఉన్నాయన్నారు. విజయవాడలో పోలీసులకు డీప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచితంగా వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన… పోలీసులకు ఉచితంగా సేవలను అందించటం అభినందనీయమన్నారు. ప్రతి ఎడాది పోలీసులకు మాస్టర్ హెల్త్ చెక్అప్లను చేయించేందుకు త్వరలోనే సీఎంతో ప్రకటన చేయిస్తామన్నారు. అలాగే ఉత్తమ సేవలను అందించిన పోలీసులకు గుర్తింపు సర్టిఫికెట్లతో పాటు వారి కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








